శుక్రవారం ....
గత వారమున్న ఉత్సాహం ఈ వారం లేదే ...
అయినా గడచిన కాలం తో పరుగులు తీయతరమా ?
క్షణాలతో , జ్ఞాపకాలతో గడపడం కన్నా !!
"నిన్న లేని వింత లే నేడు చూడవే " (మా అమ్మమ్మ మాటలు )
ప్రతీదీ ఒక వింత " మనిషి మనిషిగా మారినప్పుడు "
ఎంత పెద్ద వింతో ...
నిజంగానే నాకు మాత్రం మంచి మార్పు తేవాలి అనిపించినప్పుడు , చిన్న పెద్ద సమస్య కాదు ..
మన మంచితనం ను ఇతరులకు పంచడం మించిన చక్కని మార్పు ఎప్పుడో కప్పుడు అసాధ్యం నుంచి సాధ్యం చేస్తది .
"Talk Less Work more "
"Failures are the stepping stones to success"
"Help ever Hurt Never"
"Empty Vessels makes much noise/Sound"
"Barking dogs seldom bite"
"Defeat the Defeat before Defeat Defeats
you "
కొన్ని నాకు నచ్చిన ఆంగ్ల సామెతలు ...
ఒక ఆలోచన కు ప్రోత్సహించి , ముందుకి పయనం ఎలా వేస్తానో అన్న క్షణం లో Padmaja Chengalvala
అమ్మ , Vijayavenkatakrishna Subbarao Ponnada డాట్టరు గారి ప్రేరణ , ప్రోత్సాహం కు ఈ దివ్య కృతజ్ఞతలు .
కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన రంగులు ,నేస్తాలు కనిపిస్తారు .
నిన్ను తిట్టారా --- బాధ పడకు
"అన్నిట్లోనూ నీ అవసరం ఉందనుకో "
బాధను పొగెట్టే వారు లేనప్పుడే మంచిని పంచిన వారినే ఒకోసారి ద్వేషిస్తూ , ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పేవారు మా మాస్తానమ్మ అమ్మమ్మ గారు 🙏🙏🙏
చెప్పడం తేలిక ఆచరణ చాలా కష్టం ...ఏ ఏండకు ఆ గొడుగు పట్టే వాళ్ళకు మాత్రం .
అందరూ బాగుండాలి ...
అందరికీ శుభ శుక్రవారం !!
గోడకు -- గోడు కు మధ్య ఎంత తేడా సంబంధం ఉందో
మీ మరదలుకు అంత ...
నిన్న ఒక మంచి మాట కార్యక్రమం లో చెప్పాను , మళ్ళి చెప్పాను
విచక్షణ ...
ఇది కొనుకుంటే రాదు , ఎవరికి వారు తమ జ్ఞానం తో పెంపొందిచుకోవాలి .
ఋజువులతో సజావుగా అన్నీ లభిస్తే మానవాళి కి కష్టాలు ఎందుకు .
"వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగ పడుక "
పెద్దలు చెప్పేవి మనం ఆచరిస్తే మన్ ఆనందం వారికి ఎంతో ఆత్మ శాంతి !!🙏🙏🙏
మన మార్గం మంచిదైతేనే ఎన్నో అవాంతరాలు
అలాగని అన్నీ మన మంచికే !!