Tuesday, June 16, 2020

లాక్డౌన్ అనుభవాలు
సభ్యులందరికీ నమస్కారం 🙏

ఈ లాక్డౌన్ లో కొన్ని రోజులుగా భగవద్దర్శిని సూక్తులు చదువుతూ , తలుచుకుంటూ ఇలా నా మనసులోని భావాలను వ్రాసి పంచుకుంటున్నాను .

ఇన్ని రోజులూ ఎలా ఉన్నామో ఒకరికొకరం తెలియకపోయినా ప్రతి ఒక్కరి సమాచారం తో కొత్త వెలుగు , ఆలోచన , విచక్షణ , భక్తి , ప్రేమ , అనురాగం , జీవితం ఏదో ఒక కోణం లో మనస్సులో తెలియని సోధన జరుగటం మానదు , తప్పక జీవించి ఉంటే ఎన్నో అద్భుతాలు చూస్తూ , వింటూ సృష్టించవచ్చు కూడా !!

ఈ ప్రకృతి మనకు కేవలం తన అందాలను పంచడమే కాకుండా , సకల జీవరాశులకు తోడు గా ఉండి సహకరిస్తుంది కూడా. తెలివిని కోల్పోకుండా మన చుట్టూ ఉన్నవి ఏదీ శాశ్వతం కాదు అయినప్పటికీ ప్రతీదీ ఓ అద్భుతమే కదా !! అనుకుంటూ మనస్సులో ని ఎన్నో వెతలను ఆ ఈశ్వరునికి , పంచభూతాలకు అర్పించి సాక్షిగా చూస్తూ మౌనంగా ఉండి , ఏకాగ్రత తో ఎవరికి వారు తాము అనుకున్న సంకల్పం నేడే పూర్తిచేయాలి అనుకుని పట్టుదల , దీక్షతో ప్రతీ రోజూ వర్తమానం లో జీవిస్తుంటే అసలు నిన్న లేదు , రేపు లేదు . అంతా ప్రస్తుతమే . నిన్నటి కల నేటి కళ గా రూపుదిద్దుకున్న రోజులు అంతా ప్రస్తుత జీవితమే అని ప్రతీ అడుగులో " అంతా ఈశ్వరానుగ్రహమే " , మన గురువుల కృప తో మన చుట్టూ ఉన్న వారిలో దైవాన్ని చూడగల్గిన నాడే అసలే సమస్య ఉండకపోవచ్చు !

ప్రతీ ప్రాణి తన కర్మ రద్దు అయ్యేవరకు జీవించి ఉండి ఎన్నో మలుపులు , అలజడులు ఎదుర్కుంటున్నప్పటికీ కాస్త అసలు " నేనెవరు " అని ఆలోచించి ..భయాన్ని విడనాడి , గతం అంతా ఓ మాయ , కల అని తెలుసుకుని , గ్రహించి ఎప్పటికప్పుడు "తస్మాత్ జాగ్రత్త " గా ఓ త్రాడు మీద చంటి పిల్లవాడు నడుస్తున్న  వలె , మ్రొక్క వలె క్రొత్త చిగురులు , ఆశయం తో లక్ష్యాన్ని సాధించుటకు అడుగులు వేస్తూ ఎదురయ్యే ప్రతీదీ అంతా మన మంచికే అనుకుంటూ ధైర్యం గా వెళ్ళ్తే ఆ విజయానందాలకు అంతు లేదు !!
బ్రహ్మానందం .

ఏదైనా నిర్ణయం తీసుకోవడం లో కాస్త మనస్సాక్షిగా ఉండి ఆలోచిస్తే అసలు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకవచ్చును .నిత్య ప్రణాళిక లో కాస్త వ్యాయామం , యోగ , ధ్యానం , భగవంతుని స్పురణ , మంచి పుస్తకాలను చదవటం , తెలిసిన పెద్దలను అనుసరిస్తూ , గురువుల అడుగు జాడల్లో ప్రతీ శిష్యుడు నడవటం మొదలెడితే ఇక అంతా ఆయనే చూసి అనుగ్రహిస్తాడు !!

అంతా మన చేతుల్లో లేదనుకోకుండా మానవుని మంచి ప్రయత్నాలెప్పుడూ అందరికీ శుభ మంగళం కల్గుగాక 🙏

ధన్యవాదాలు
దివ్య చేవూరి
6/16/2020

Sunday, June 7, 2020

Subhashithamśateṣu jāyate śūra, sahasreṣu ca paṇḍitaḥ ।
vaktā daśasahasreṣu, dātā bhavati vā na vā ॥


Meaning:

 Among one hundred persons only one is truly brave;among thousands of them only one may be a sage.A Skilled orator is to be found only among the ten thousands.A charitable person (daatha) though may rarely exist;or may not exist at all.

Amrutvachan (Quotes)
All power is within you. You can do anything and everything. Believe in that. Do not believe that you are weak; do not believe that you are half-crazy lunatics, as most of us do nowadays. Stand up and express the divinity within you.
                          - Swami Vivekananda

Saturday, May 2, 2020

Beauty of Nature


కొన్ని సార్లు ప్రశాంతత భయానకంగా ఉన్నప్పటికీ ప్రకృతి సౌందర్యం చాలా బాగుంటుంది .

I'm enjoying the beauty of nature through Windows .
It matters me to think a while 🤔


Tuesday, April 28, 2020

Subhashitam ( Words of Wisdom )

   అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనం ద్వయం  |
   పరోపకార పుణ్యాయ పాపయ పరపీడనం          ||

 

  ashTaadaSa puraaneshu vyAsEna vacanam dwayam |

  parOpakAra puNyAya pApAya para pIDanAm             ||Meaning:

Vyaasa  expresses the Essence of 18 puranas in 2 sentences.
Helping others gives spiritual merit, hurting others is sin
indeed.