Thursday, October 5, 2017

Happy World Teacher's Day wishes to all my Gurus.




Today is Valmiki Jayanti

Adhau rAma tapovanAdigamanam hatvA mrugam kAnchanam
vaidehI-haraNam jaTAyu-maraNam sugrIva sambhAShaNam
vAleenirdalanam samudra taraNam lankApurIdAhanam
paschAd rAvaNa kumbhakarNahananam etaddhi rAmAyaNam

Meaning:

Once Rama went to forest,
He chased the deer,
Sitha was kidnapped,
Jatayu was killed, There were talks with Sugreeva,
Bali was killed,
The sea was crossed,
Lanka was burnt,
And later Ravana and Kumbha karna,
Were also killed.
This in short is the story of Ramayanam.
.....
Hari Aum

Wednesday, October 4, 2017

Permission Required





Dear all my friends,
please take , request a permission from the admin before using any image or any content as it is from this blog.

A sincere request to all .

Respect , Response , Results.

Thank you
🙏🙏🙏🙏

Thursday, September 28, 2017

బతుకమ్మ కథని పాటరూపంలో పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిస్తుందీ పాట.




బతుకమ్మ మీద ఇప్పుడు చాలా పాటలే వినిపిస్తున్నాయి. వాటిలో అనాదిగా జానపదులు పాడుకుంటున్న పాటలలో ఒకటి ఇది. హద్యంగా, లయబద్ధంగా బతుకమ్మ కథని పాటరూపంలో పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిస్తుందీ పాట. దాదాపు 60 ఏళ్ల క్రితమే కృష్ణశ్రీ అనే రచయిత ఈ పాటని సేకరించి తన ‘పల్లెపదాలు’ పుస్తకంలో ప్రచురించారు.


శ్రీలక్ష్మి దేవియు చందమామ –  సృష్టి బతుకమ్మయ్యె చందమామ
పుట్టినా రీతిచెప్పె    చందమామ – భట్టు నరసింహ కవి    చందమామ
ధరచోళ దేశమున    చందమామ – ధర్మాంగుడను రాజు చందమామ
ఆరాజు భార్యయు    చందమామ – అతి సత్యవతి యండ్రు చందమామ
నూరునోములు నోమి చందమామ – నూరుమందిని గాంచె చందమామ
వారు శూరులయ్యు చందమామ – వైరులచే హతమైరి చందమామ
తల్లిదండ్రులపుడు    చందమామ – తరగనీ శోకమున చందమామ
ధనరాజ్యముల బాసి చందమామ – దాయాదులను బాసి చందమామ
వనితతో ఆ రాజు చందమామ – వనమందు నివసించె చందమామ
కలికి లక్ష్మిని గూర్చి చందమామ – ఘనతపం బొనరించె చందమామ
ప్రత్యక్షమై లక్ష్మి చందమామ – పలికె వరమడుగుమని చందమామ
వినుతించి వేడుచూ చందమామ – వెలది తనగర్భమున చందమామ
పుట్టుమని వేడగా    చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ
సత్యవతి గర్భమున చందమామ – జన్మించె మహలక్ష్మి చందమామ
అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరీ చందమామ
కపిల గాలవులునూ చందమామ – కశ్యపాంగిరసులు చందమామ
అత్రి వశిష్టులూ చందమామ – ఆకన్నియను జూచి చందమామ
బ్రతుకుగనె యీతల్లి చందమామ – బ్రతుకమ్మ యనిరంత చందమామ
పిలుతు రదివరనుండి చందమామ – ప్రియముగా తలిదండ్రి చందమామ
బ్రతుకమ్మ యని పేరు చందమామ – ప్రజలంత అందరూ చందమామ
తాను ధన్యూడంచు చందమామ – తనబిడ్డతో రాజు చందమామ
నిజపట్టణము కేగి చందమామ – నేల పాలించంగ చందమామ
శ్రీమహా విష్ణుండు చందమామ – చక్రాంకుడను పేర చందమామ
రాజు వేషంబున చందమామ – రాజు ఇంటికి వచ్చి చందమామ
ఇల్లింట మనివుండి చందమామ – అతివ బ్రతుకమ్మను    చందమామ
పెండ్లాడి కొడుకులా చందమామ – పెక్కుమందిని గాంచె చందమామ
ఆరువేల మంది చందమామ – అతి సుందరాంగులు చందమామ
ధర్మాంగుడను రాజు చందమామ – తన భార్య సత్యవతి    చందమామ
సరిలేని సిరులతో చందమామ – సంతోషమొందిరీ చందమామ
జగతిపై బ్రతుకమ్మ చందమామ – శాశ్వతంబుగ వెలసె    చందమామ

Thursday, December 1, 2016

Essay Writing Competition


Guidelines in
I would like to inform of the opportunity for kids ages 5 to 14 to participate in Telugu Essay writing competition. 

Please read the guidelines below for more details.

Encourage your child to participate. This is a great avenue to showcase your child's Telugu writing skills.

The deadline is Friday, December 2nd, 2016.
For questions, contact Murthy Madira garu at madiras@yahoo.com

sh

Thursday, August 25, 2016

Wednesday, February 10, 2016

Cauliflower & MintPaste Roti



Ingredients:
  • Cauliflower -1
  • Ginger small piece
  • Cumin seeds - 1/4 tsp
  • Greenchillies-4
  • Mint leaves - 2 tbsp 
  • Boiled Water 2cups
  • Salt to taste
  • Wheat flour-3 cups
  • Oil  Or Ghee to cook
Procedure:
  • In a Mixy jar add the chopped ginger,mint leaves,cumin seeds,salt grind it.
  • Chop the cauliflower and keep it in the boiled water for 5 minutes.
  • Add Turmeric to the water.
  • Strain the water and add the Cauliflower in to the Mixy jar and turn it for to make a paste.
  • Keep it aside.
  • Now take a bowl with Wheat flour,mix the paste add salt accordingly.
  • Knead the dough without adding any water.
  • Add some oil and let it be sit for 5 minutes.
  • Later heat the Chapati pan .
  • Make small balls from the dough and shape it to a circle shape with the Roller by dusting with some flour in order not to stick to your hands.
  • Now cook it on both sides well with Oil or Ghee.
  • Serve it in to a plate with Plain Yogurt or any Chutney.
  • Enjoy it!!